Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫీజు కట్టాలంటే కోర్కె తీర్చాల్సిందే.. కుమార్తెలపై కన్నతండ్రి అత్యాచారం

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కన్నబిడ్డలను కాటేశాడు. పాఠశాల ఫీజు చెల్లించాలంటే కామవాంఛ తీర్చాల్సిందేనంటూ బెదిరించి అత్యాచారం చేశాడు. తొలుత 17 యేళ్ల పెద్ద కుమార్తెపై లైంగికదాడి చేసిన కామాంధుడు

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (15:34 IST)
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కన్నబిడ్డలను కాటేశాడు. పాఠశాల ఫీజు చెల్లించాలంటే కామవాంఛ తీర్చాల్సిందేనంటూ బెదిరించి అత్యాచారం చేశాడు. తొలుత 17 యేళ్ల పెద్ద కుమార్తెపై లైంగికదాడి చేసిన కామాంధుడు ఆ తర్వాత 13 యేళ్ల కుమార్తెపై కన్నేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబైలోని వాకోలా సబర్బన్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తి వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిద్దరూ స్థానికంగా ఉండే పాఠశాలలో చదువుతున్నారు. వారిద్దరిపై భార్యకు తెలియకుండా లైంగికదాడికి తెగబడిన ఆ కామాంధుడు... విషయం బయటకు చెబితే.. స్కూల్ ఫీజు కట్టనని, ఇంటి నుంచి ఇద్దరిని గెంటేస్తానని బెదిరిస్తూ వచ్చాడు. 
 
అయితే, రోజురోజుకూ కన్నతండ్రి వేధింపులు పెరిగిపోవడంతో వాటిని భరించలేదని వారు తమకు జరిగిన అన్యాయాన్ని తల్లి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తల్లి సహాయంతో ఇద్దరు అమ్మాయిలు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments