Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ప్రసవానికి డబ్బుల్లేక దొంగతనం చేశాడు.. హత్య కూడా చేశాడు.. చివరికి?

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (16:20 IST)
ముంబైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ప్రసవానికి డబ్బు లేక ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన భార్య ప్రసవానికి చేతిలో డబ్బుల్లేక అతడు హంతకుడిగా మారాడు. వివరాల్లోకి వెళితే.. షేక్‌ అనే వ్యక్తి భార్య గర్భంతో ఉంది. 
 
ఆమె ప్రసవానికి డబ్బు లేకపోవడంతో చోరీ చేయాలని భావించాడు. ఇందు కోసం ట్రైన్ ఎక్కాడు. ట్రైన్‌లో జైశ్వాల్ కుర్లా అనే వ్యక్తి పర్సును దొంగలించాడు. అతడు ఎక్కడ ఈ విషాయాన్ని పోలీసులకు చెప్తాడో అనే భయంతో అతడిని కత్తితో పొడిచి హత్య చేశాడు.
 
ట్రైన్‌లో జరిగిన ఈ దారుణ ఘటనపై పోలీసులు సీసీ పుటేజ్ ఆధారంగా విచారించి నిందితుడిని పట్టుకున్నారు. విచారణలో షేక్ చెప్పిన విషయం పోలీసులను షాక్‌కు గురి చేసింది.

తన భార్య ప్రసవానికి డబ్బు లేకే ఈ పని చేశానని ఒప్పుకున్న హంతకుడు దొంగిలించిన పర్సులో కేవలం రూ. 70 మాత్రమే ఉన్నాయని తెలిపాడు. 70 రూపాయల కోసం ఓ నిండు ప్రాణం తీసి జైలు పాలయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments