Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ నాయకుడు నిరుద్యోగులకు టోకరా, అడిగితే బెదిరిస్తున్నాడు

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (16:01 IST)
విజయనగరం జిల్లాలోని వైసీపీ నాయకుడు నిరుద్యోగులకు టోకరా వేశాడు. బాడంగికి చెందిన వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి పెద్దింటి రామారావు ఎఫ్‌సీఐలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. 
 
ఒక్కొక్కరి నుంచి రూ. 15 నుంచి 25 లక్షల వరకు వసూలు చేశాడు. మోసాన్ని గ్రహించిన బాధితులు డబ్బు తిరిగి ఇవ్వాలంటూ రామారావు చుట్టూ తిరుగుతున్నా.. మొహం చాటేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధితుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments