Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కింటి అబ్బాయి.. పదేళ్ల బాలికపై 4నెలలుగా అత్యాచారం.. బాలిక గర్భవతి

Webdunia
శనివారం, 2 మార్చి 2019 (19:06 IST)
వయోబేధం లేకుండా మహిళలపై, బాలికలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పదేళ్ల బాలికపై 12 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో చిన్నారి గర్భం దాల్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్గర్‌ జిల్లాకు చెందిన ఓ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలు, నిందితుడు ఇద్దరూ పక్కింటివారే కావడంతో ఈ దురాగతం చోటుచేసుకుంది. 
 
బాలుడు నాలుగు నెలలుగా బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. కానీ కడుపులో నొప్పి కారణంగా బాలిక తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు బాలిక గర్భంతో వుందన్న విషయం తెలుసుకుని షాకయ్యారు. దీనిపై తల్లిదండ్రులకు జరిగిన అన్యాయాన్ని చెప్పడంతో వారు బోరున విలపించారు. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు బాలుడిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద బాలుడిపై కేసు నమోదు చేశారు. ఇంకా బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం