Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నకుమార్తెను చంపేందుక సుఫారీ ఇచ్చిన తల్లి..

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (09:44 IST)
కన్నకుమార్తెను చంపేందుకు తల్లి సుఫారీ ఇచ్చింది. కిరాయి గూండాలతో కన్న కూతుర్ని హత్య చేయించి..కటకటాల పాలైన ఓ తల్లి ఉదంతమిది. ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. సుకిరి గిరి అనే 58 ఏళ్ల మహిళ తన కుమార్తెను చంపాలని..అందుకు 50 వేల రూపాయలను ఇస్తాననని ప్రమోద్‌ జీనా, మరో ఇద్దరితోఒప్పందం కుదుర్చుకుంది. 
 
అయితే ప్రాథమిక విచారణలో కుమార్తె షిబానీ నాయక్‌ (36) కల్తీ లిక్కర్‌ వ్యాపారం చేస్తుండేదని, దాంతో తల్లి ఇటువంటి వద్దని వారించినా..కుమార్తె వినిపించుకోకపోవడంతో హత్య చేయించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని.. ప్రమోద్‌ జీనాను సంప్రదించినట్లు తేలింది. 
 
తొలుత అడ్వాన్సుగా ఎనిమిది వేల రూపాయలు ఇవ్వగా...ఈ నెల 12న షిబానీ నాయక్‌ను రాళ్లతో మోది హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని నగ్రామ్‌ గ్రామంలోని వంతెన కింద లభించడంతో, విచారణ చేపట్టగా ఈ విషయాలు వెలుగుచూశాయని పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రమోద్‌ జీనాను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments