ఉపాధి కోల్పోయిన వారికి తీపికబురు: బీమిత్ యోజన పథకం పొడిగింపు

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (10:22 IST)
కరోనా వైరస్ కాలంలో ఉపాధి కోల్పోయిన వారికి తీపికబురు తీసుకు వచ్చింది కేంద్రం. అటల్ బీమిత్ వ్యక్తి కల్యాణ్ యోజన పథకాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఉద్యోగులకి ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలని అనుకుంటోంది కేంద్రం. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న అటల్ మీమిత్ వ్యక్తి కల్యాణ్యోజన పథకం గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది.
 
అయితే ఈ స్కీమ్ 2022 జూన్ వరకు కూడా అందుబాటులో ఉంటుంది. అయితే ఎవరైనా ఉపాధి కోల్పోయిన వారు కనుక ఉంటే వాళ్ళు అలవెన్స్ పొందొచ్చు. పరిస్థితుల ఇంకా అలానే కొనసాగుతుండటంతో 185వ ఈఎస్ఐసీ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు అని వెల్లడించారు. 
 
ఉపాధి కోల్పోయిన వారికి ఈఎస్‌ఐ నుంచి ఆర్థిక సాయం లభిస్తుంది. అదే విధంగా కుటుంబ సభ్యులకు ఈఎస్ఐసీ మెడికల్ ఫెసిలిటీ 6 నెలల వరకు ఉంటుంది. ఈఎస్ఐ లబ్ధిదారులు ఉద్యోగం కోల్పోతే మూడు నెలల వరకు సగం జీతం ఇస్తారు. మూడు నెలల కాలంలో ఉపాధి కోల్పోయిన వారు మళ్లీ ఉద్యోగం సంపాదించుకుంటే ఏ ఇబ్బందులు ఉండవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments