Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్డీయే ఎంపీలకు జేపీ నడ్డా పసందైన విందు భోజనం... మెనూ ఇదే..!!

వరుణ్
ఆదివారం, 9 జూన్ 2024 (17:41 IST)
నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఆదివారం రాత్రి కొలువుదీరనుంది. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత ఎన్డీయ భాగస్వామ్య పార్టీలకు చెందిన 294 మంది ఎంపీలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పసందైన డిన్నర్ పార్టీని ఏర్పాటుచేశారు. ఈ విందు భోజనంలో వడ్డించే వంటకాలకు సంబంధించిన మెనూ కూడా తాజాగా వెల్లడైంది. 
 
ఈ విందులో ఐదు రకాల పళ్ల రసాలను, వివిధ రుచుల్లో మిల్క్ షేక్‌లు, స్టఫ్డ్ లిచీ, మట్కా కుల్పీ, మ్యాంగో ఐస్‌క్రీమ్, మూడు ఫ్లేవర్లలో రైతాను వడ్డించనున్నారు. జోధ్ పురీ సబ్జి, పప్పు, దమ్ బిర్యానీ, ఐదు రకాల రొట్టెలు వడించనున్నారు. రుచికరమైన పంజాబీ వంటకాల కోసం ప్రత్యేకంగా ఓ ఫుడ్ కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. తృణధాన్యాలను ఇష్టపడేవారికి కోసం కిచిడీ సిద్ధం చేస్తున్నారు. తీపి ఇష్టపడే వారి కోసం ఎనిమిది రకాల డిసర్ట్‌లు, రసమలై, నాలుగు వెరైటీల్లో ఘేవర్, స్పెషల్ టీ, కాఫీలను అందుబాటులో ఉంచుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments