Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ సన్ టెంపుల్.. జలపాతాల కొలువుగా మారింది.. వీడియో చూడండి...

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (10:50 IST)
Sun Temple
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్తగా ఓ వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.  మొన్న నెమలికి ఆహారం పెడుతున్న ఓ వీడియోని అందరికీ షేర్ చేశారు. తద్వారా ఎంత బిజీగా వున్నా.. ప్రకృతితో టచ్‌లో వుండాలనే సందేశం ఇచ్చారు. తాజాగా ఆయన మరో వీడియోని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ వీడియోలో గుజరాత్, మోధేరాలోని చారిత్రక సన్ టెంపుల్ ఉంది. 
 
ఈ మధ్య గుజరాత్‌లో భారీ వర్షాలు కురవడంతో... టెంపుల్ కాస్తా... జలపాతాల కొలువులా మారిపోయింది. టెంపుల్ మెట్లు, కోనేరు అంతటా నీరు జలపాతంలా జాలువారుతోంది. చూసేందుకు ఆ దృశ్యం చాలా బాగుంది. బుధవారం ఉదయం 7.45కి ప్రధాని షేర్ చేసిన ఈ వీడియోని ఇప్పటికే... 4.7లక్షల వ్యూస్ వచ్చాయి.  85వేలకు పైగా లైక్స్ వచ్చాయి. 15వేల మందికి పైగా రీట్వీట్స్, కామెంట్స్ చేశారు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హన్సిక ఫోటోలు.. చీరలో అదరగొట్టిన దేశముదురు భామ

జానీ మాస్టర్ గురించి భయంకర నిజాలు చెప్పిన డాన్సర్ సతీష్ !

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం

నాగ చైతన్య, సాయి పల్లవి లకు వైజాగ్, శ్రీకాకుళంలో బ్రహ్మరధం

నెట్టింట యాంకర్ స్రవంతి ఫోటోలు వైరల్.. పవన్ కాదు అకీరా పేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments