Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి నోకియా కొత్త స్మార్ట్ ఫోన్లు.. ఒకటి కాదు.. ఏకంగా నాలుగు

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (10:43 IST)
Nokia
నోకియా దూకుడును పెంచింది. హెచ్‌ఎండీ గ్లోబల్‌కు చెందిన నోకియా భారత మార్కెట్లో నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదల చేసింది. బడ్జెట్-మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 5.3, ఎంట్రీ లెవల్ నోకియా సీ 3,  రెండు ఫీచర్ ఫోన్‌లు నోకియా 125, నోకియా 150లను ఆవిష్కరించింది. 5.1కి  కొనసాగింపుగా నోకియా 5.3ని క్వాడ్ కెమెరాలతో లాంచ్ చేసింది.
 
నోకియా 5.3.. 5.3 స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్‌‌తో 6.55-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగివుంటుంది. అలాగే 4జీబీ ర్యామ్  64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్,  64 జీబీ స్టోరేజ్‌లతో ఇది లభ్యమవుతుంది. అలాగే 13+ 5+2 +2ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీలను ఈ ఫోను కలిగివుంటుంది.
 
అలాగే 4 జీబీ ర్యామ్‌ బేస్ వేరియంట్‌కు రూ .13,999, 6 జీబీ ర్యామ్‌ మోడల్‌కు రూ .15,499 అని నిర్ణయించారు. సెప్టెంబర్ 1 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని నోకియా ఓ ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments