Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నెవర్ గివ్ అప్' అంటున్న ఎంకే స్టాలిన్.. ఈ వీడియో చూడండి

తమిళనాట ప్రధాన రాజకీయా పార్టీ డీఎంకే. ఈ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్. ఈయనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నది.

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2017 (10:26 IST)
తమిళనాట ప్రధాన రాజకీయా పార్టీ డీఎంకే. ఈ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్. ఈయనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నది.
 
"ఆటిట్యూడ్ అండ్ ఎఫర్ట్ ఢిపైన్స్ యూ... రైజ్ అప్ ఫర్ చాలెంజ్... గెట్ ఫిట్ ఫర్ లైఫ్.. డూ ఇట్ విత్ ఫాషన్.. లిఫ్ట్ అవే ద పెయిన్.. నెవర్ గివ్ అప్" అంటూ సాగుతున్న ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
 
ఇంతకీ ఆయన ఏదైనా పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాస్ తీసుకుంటున్నాం అనుకుంటున్నారా? అనుకుంటే పప్పులో కాలేసినట్టే. జిమ్‌లో ఎమ సీరియస్‌గా ఆయన కసరత్తులు చేస్తున్న వీడియో అది. అంతేకాదు.. ఆయన చేస్తున్న ఒక్కో కసరత్తును ఒక్కో స్ఫూర్తి కలిగించే వాక్యంతో సెట్ చేశారు. పైన చదివిన వాక్యాలు అవే. 
 
64 యేళ్ళ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటూ.. రాజకీయాల్లో చురుకుగా ఆయన పాల్గొనడానికి కారణమేంటో ఇప్పుడు తెలిసిపోయింది. ఆయన జిమ్‌లో చేసే కసరత్తులే ఆయనను నవయవ్వనుడిలా ఉంచుతున్నాయి. ఆ వీడియోనూ చూసి మీరూ ప్రాక్టీస్ చేయండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments