Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 రోజులు.. పోర్న్ వీడియో చూసి.. ఎనిమిదేళ్ల బాలికపై మైనర్ల సామూహిక అత్యాచారం..

ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం కలకలం రేపుతోంది. తొమ్మిదేళ్ల నుంచి 14 ఏళ్ల వయస్సున్న ఐదుగురు బాలురు.. మొబైల్ ఫోన్‌లో రెండు రోజులపాటు పోర్న్ వీడియో చూసి.. ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (10:21 IST)
ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం కలకలం రేపుతోంది. తొమ్మిదేళ్ల నుంచి 14 ఏళ్ల వయస్సున్న ఐదుగురు బాలురు.. మొబైల్ ఫోన్‌లో రెండు రోజులపాటు పోర్న్ వీడియో చూసి.. ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన డెహ్రాడూన్‌లోని సాహస్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు.
 
వివరాల్లోకి వెళితే.. సాహస్‌పూర్‌కు చెందిన బాలురు ఆడుకుందామని బాలికను నమ్మించి ఓ స్నేహితుడి ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దుర్మార్గానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు రెండు రోజులు ముందు ఫోన్‌లో పోర్న్ సినిమా చూసినట్టు నిందితుల్లో ఒకడైన బాలుడు చెప్పాడు. అనంతరం బాలికపై అత్యాచారానికి ప్లాన్ చేసినట్టు చెప్పాడు. 
 
గురువారం ఈ ఘటన చోటుచేసుకుందని.. ఆదివారం బాలురను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు సాహస్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ నరేశ్ రాథోడ్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం