Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు సొమ్ముకోసం ఉత్తుత్తి సామూహిక వివాహాలు .. ఎక్కడ?

ఠాగూర్
గురువారం, 1 ఫిబ్రవరి 2024 (11:07 IST)
ప్రభుత్వం అందించే డబ్బుల కోసం ఉత్తుత్తి పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ వివాహాల పేరుతో ప్రభుత్వ సొమ్మును అప్పనంగా బొక్కేస్తున్నారు. ఈ తంతు భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బలియా జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ రాష్ట్రంలో పేద యువతుల పెళ్లిళ్ల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేడుక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద నిరుపేద కుటుంబాల యువతీ యువకులకు ఆర్థిక సాయం కింద రూ.51,000 ఇస్తుంది. అక్రమంగా లబ్ది పొందాలనే దురాశతో కొందరు అధికారులు దళాతులతో కుమ్మక్కయ్యారు. ఆ మేరకు జనవరి 25వ తేదీన మునియర్ పట్టణ కళాశాలలో నిర్వహించిన ప్రభుత్వ సామూహిక వివాహ కార్యక్రమానికి నకిలీ వధూవరులను తీసుకొచ్చారు. 
 
పెళ్లికాని, పళ్లయిన యువతీ యువకులకు డబ్బు ఎర చూపారు. ఒప్పందం ప్రకారం వీరంతా ఉత్తుత్తి పెళ్లిళ్లు చేసుకుంటారు. ఈ దృశ్యాలు టీవీల్లో వైరల్ కావడంతో అసలు విషయం బహిర్గతమైంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఎనిమిది మంది అధికారులపై కేసులు నమోదు చేశారు. అయితే, ఈ సామూహిక పెళ్ళిళ్ళు చేసుకున్న దంపతులకు ఇంకా నిధులు విడుదల చేయలేదని జిల్లా పాలనాధికారి రవీంద్ర కుమార్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments