Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పేరుతో టెక్కీతో సీఐఎస్ఎఫ్ అధికారిణి పడకసుఖం ... సీన్ కట్ చేస్తే...

ఠాగూర్
మంగళవారం, 4 మార్చి 2025 (13:58 IST)
బెంగుళూరులో ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తే ఓ వ్యక్తితో సీఐఎస్ఎఫ్‌లో ఉన్నతాధికారిణిగా పనిచేసే ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. పెళ్లి చేసుకుంటాని టెక్కీని నమ్మించి తన కామవాంఛ తీర్చుకుంది. తీరా సీన్ కట్ చేస్తే.. ఆ టెక్కీని మోసం చేసింది. ఈ మోసాన్ని భరించలేని ఆ టెక్కీ ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నాటక రాష్ట్రంలోని మంగుళూరులో ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజిపూర్‌‍కు చెందిన అభిషేక్ (40) అనే వ్యక్తి బెంగుళూరులోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈయనకు సీఐఎస్ఎఫ్‌లో ఉన్నతాధికారిగా పనిచేసే ఓ మహిళ పరిచయమైంది. అప్పటి నుంచి వారిద్దరూ తరచుగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో టెక్కీని పెళ్లి చేసుకుంటానని ఆ మహిళ నమ్మించి, తన లైంగిక కోర్కెలను తీర్చుకుంది. 
 
ఆ తర్వాత ఆమె టెక్కీతో సంబంధాలు తెంచుకుంది. ఆ తర్వాత ఆమె గురించి ఆరా తీయగా, ఆమెకు ఇదివరకే వివాహమై ఉన్నట్టు గ్రహించాడు. దీన్ని జీర్ణించుకోలేని టెక్కీ, మంగుళూరులోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆ మహిళాధికారి ప్రస్తుతం కర్నాటకలో విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం