Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారి మెడలో నాగుపాము - సర్పాన్ని పట్టుకునేందుకు తంటాలు

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (16:04 IST)
మహారాష్ట్రలోని వార్దాలో ఓ రెండేళ్ళ చిన్నారి మెడకు నాగుపాము ఒకటి చుట్టుకుంది. ఇది ఏకంగా రెండు గంటల పాటు అలాగే ఉన్నది. ఈ పామును పట్టుకునేందుకు కుటుంబ సభ్యులు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
చాలాసేపటి తర్వాత బాలిక కొద్దిగా కదిలేసరికి.. చెయ్యిపై కాటేసి పాము అక్కడి నుంచి  వెళ్లిపోయింది. స్నేక్‌ను పట్టుకునేందుకు కుటుంబ సభ్యులు యత్నించినా ఫలితం దక్కలేదు. అనంతరం బాలికను సేవాగ్రామ్​లోని ఆస్పత్రికి తరలించారు. 
 
ప్రస్తుతం చికిత్స పొందుతోంది. చిన్నారి పేరు దివ్యానీ పద్మాకర్ గడ్కరీ. వార్దాలోని సేలు పట్టణం బోర్ఖేడీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ షాకింగ్ వీడియోను దిగువన చూడండి. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments