Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొల్హాపూర్‌లో భూప్రకంపనలు ... రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదు

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (08:14 IST)
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో భూప్రకంపనలు సంభవించాయి. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. సోమవారం తెల్లవారుజామున 2.36 గంటల సమయంలో భూమి కంపించింది. భూకంప లేఖినిపై దీని తీవ్రత 4.0గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. 
 
ఈ భూకంప కేంద్రం కొల్హాపూర్‌కు 78 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులు భూమి కంపించిందని తెలిపింది. 
 
కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. అయితే అర్థరాత్రి సమయంలో భూమి కంపించడంతో ప్రజలు ఇండ్లను బయటకు పరుగులు తీశారు.
 
మరోవైపు, ఆదివారం వేకువజామున కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో భూమి కంపించిన విషయం తెల్సిందే. విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు కనిపించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments