Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితురాలి ఎదురుగానే మరో విద్యార్థినిపై అత్యాచారం.. వీడియో తీసి..?

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (17:36 IST)
ముగ్గురు విద్యార్థులు స్నేహితురాలి ఎదురుగానే మరో విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. స్నేహితురాలి ఒత్తిడి మేరకే ఆ విద్యార్థిని ముగ్గురు నిందితులతో పాటు మధ్యప్రదేశ్‌ ధార్‌ జిల్లాలోని మండుకు వెళ్లినట్లు సమాచారం. 
 
ఆ ఘటన మొత్తాన్ని ఆమె వీడియో తీయడంతో పాటు ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరింపులకు దిగినట్లు విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. పూజా నర్వారియా, ఆశిష్‌, నిపుల్‌, పునీత్‌లతో కలిసి ఆగస్ట్‌ 23న బాధితురాలి నివాసానికి వచ్చింది.
 
తాము మండుకు వెళుతున్నామని.. తనకు తోడుగా రావాలంటూ బాధితురాలిని కోరింది. ఐదుగురు కలిసి లసుదియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆశిష్‌ అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌కు చేరుకున్నారు. సాయంత్రం నాలుగుగంటల సమయంలో .. నిందితుడు బాధితురాలికి మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్‌ను ఇచ్చారని.. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగానే ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారని అన్నారు. 
 
ఈ ఘటన మొత్తాన్ని బాధితురాలి స్నేహితురాలు వీడియో తీసినట్లు తెలిపారు. బాధితురాలిని నలుగురు నిందితులు కొట్టడంతో పాటు వారు చెప్పినట్లు చేయాల్సిందేనని బెదిరించినట్లు తెలిపారు. కాగా, ఫిర్యాదు అందిన వెంటనే నిందితుల కోసం గాలింపు చేపట్టామని ఇండోర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అశుతోష్‌ బాగ్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments