Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్ ఆకలి... తిండి లేక కప్పలు ఆరగిస్తున్న చిన్నారులు

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (22:25 IST)
కరోనా వైరస్ కట్టిండికి కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు మినహా అన్ని రకాల సేవలు బంద్ అయ్యాయి. అయితే, ఈ లాక్‌డౌన్ వల్ల ఎక్కువగా కష్టాలుపడుతున్న వారిలో వలస కూలీలతో పాటు.. పేదలు, మధ్య తరగతి ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా, దారిద్యరేఖకు దిగువున వుండే పేదలు, కూలీ పనులు, ఉపాధి లేక అనేక మంది పస్తులుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆకలి చావులు సంభవిస్తున్నాయి. 
 
తాజాగా బీహార్ రాష్ట్రంలో కొంతమంది చిన్నారులు ఆకలిని తట్టుకోలేక కప్పలు ఆరగిస్తున్నట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన బీహార్‌లో పేదరికం తారా స్థాయిలో ఉన్న విషయం తెల్సిందే. దీనికితోడు లాక్‌డౌన్ వల్ల పరిస్థితులు ఉపాధి కోల్పోయినవారు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ ఒక్క సంఘటనపై దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉందో కళ్ళకు అద్దంకడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments