నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ బీజేపీ ఎమ్మెల్యేనే

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (15:49 IST)
తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి బీజేపీ ఎమ్మెల్యే రాజకుమార్ పాటిల్ తెల్కూర్‌నే అంటూ ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం కర్ణాటకలో సంచలనంగా మారింది. అయితే రాజకుమార్ పాటిల్ తెల్కూర్ మాత్రం ఇందులో ఏ నిజం లేదని కొట్టిపారేస్తున్నారు.
 
ఆ మహిళతో తనకు 2009లో ఆమె పరిచయమైందని.. 2013లో ఒకసారి తనను కలిసి భూవివాదాన్ని పరిష్కరించాలని కోరిందని, ఆ తర్వాత తన కొడుకు చదువుకు హెల్ప్ చేయమని అడిగిందని, తాను చేస్తానని మాట ఇచ్చినట్లు తెలిపారు.
 
ఇంతకంటే ఆమెతో తనకు వేరే సంబంధం లేదని చెప్పుకొస్తున్నారు. అయితే ఎమ్మెల్యే మాటలో నిజం లేదని పలువురు అనుమానిస్తున్నారు. కాగా, ఆమె ఇలా బెదిరించడం ఇది మొదటిసారి కాదని, గతంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి, పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకూడదంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

Raghav Juyal: నాని ప్యారడైజ్ లో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ప్రవేశం

Prabhas: రాజా సాబ్ ట్రైలర్ కు రెస్పాన్స్ - యూరప్ లో ప్రభాస్ తో రెండు పాటల చిత్రీకరణ

Suman: రెగ్యులర్ షూటింగ్ లో ఉదయ భాస్కర వాగ్దేవి డైరెక్టన్ లో మహానాగ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments