Webdunia - Bharat's app for daily news and videos

Install App

లఖింపూర్ ఘటనపై సీబీఐ విచారణ జరపాలి

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (09:30 IST)
ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని లఖింపుర్‌ ఖేరిలో రైతులపై జరిగిన హింసాత్మక ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ జరపాలని యూపీ రాష్ట్ర న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణకు మంగళవారం లేఖ రాశారు. 
 
ఈ దారుణంపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసేలా హోంమంత్రిత్వశాఖను ఆదేశించాలని న్యాయవాదులు కోరారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మంత్రులను శిక్షించాలన్నారు. ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి అజయ్, ఆయన కుమారుడుపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments