Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైసూర్: పంజా విసిరిన పులి.. విద్యార్థిని మృతి

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2022 (13:55 IST)
మైసూర్‌లోని ఓ కళాశాల విద్యార్థిని చిరుతపులి పంజా విసరడంతో తీవ్రగాయాల కారణంగా మృతి చెందింది. మైసూరుకు చెందిన మేఘన అనే 20 ఏళ్ల కాలేజీ విద్యార్థిని అడవికి సమీపంలో నివసిస్తోంది. రోజూ కాలేజీ నుంచి తిరిగి వస్తుండగా అడవి గుండా ఇంటికి వెళ్లేది. 
 
ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఆరు ముప్పై గంటల సమయంలో కాలేజీ విద్యార్థిని మేఘన ఇంటికి వెళ్తుండగా అకస్మాత్తుగా చిరుతపులి ఆమెపై దాడి చేసింది. ఆమెపై పంజా విసిరింది. దీంతో మేఘన తీవ్రంగా గాయపడి కాపాడాలంటూ కేకలు వేసింది. 
 
ఆ ప్రాంత ప్రజలు వెంటనే అక్కడికి చేరుకోవడంతో చిరుత జనాన్ని చూసి అడవిలోకి పరుగులు తీసింది. అయితే చిరుతపులి దాడితో మేఘన ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో పెను విషాదాన్ని నింపింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments