Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలుకుంటున్న లతా మంగేష్కర్

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (19:02 IST)
ప్ర‌ముఖ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ ఆరోగ్యం మరింతగా మెరుగైంధి. ఆమె  శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో సోమవారం ఆమెని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రికి తరలించారు.

కొద్ది రోజులుగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న లతామంగేష్కర్‌ ఆరోగ్యం ఇప్పుడు మ‌రింత మెరుగు ప‌డింద‌ని ఆమె అధికార ప్ర‌తినిధి తెలిపారు.

మీ ప్రార్ధ‌న‌ల వ‌ల్ల ఆమె చాలా స్పీడ్‌గా రిక‌వ‌ర్ అవుతున్నార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మరోవైపు లత వేగంగా కోలుకోవాలంటూ బాలీవుడ్‌ ప్రముఖులు షబానా అజ్మీ, హేమమాలిని సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments