Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవ్ జిహాద్ వేధింపులు : మత్తుమందిచ్చి అత్యాచారం ... ఇస్లాంలోకి మారాలంటూ...

Webdunia
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (11:56 IST)
కేరళ రాష్ట్రంలోని కోళికోడ్‌లో ఓ యువకుడు లవ్ జిహాద్ పేరుతో ఓ యువతిని వేధించాడు. ఆ యువతికి మత్తుమందు కలిపిన శీతలపానీయం ఇచ్చి.. ఒక యేడాది పాటు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో ఆ యువతి నగ్నఫోటోలను తీసిన యువకుడు.. ఆమె బ్లాక్‌మెయిల్ చేయసాగాడు. పైగా, ఇస్లాంలోకి మారాలంటూ వేధించసాగాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కోజికోడ్‌లో పట్టణానికి చెందిన ఫజల్ (21), 19 యేళ్ల బాధిత యువతి ఓ ట్యూషన్ సెంటర్‌లో క్లాస్‌మేట్స్. ఈ యేడాది జూలైలో ఆమెకు మత్తుమందు ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆమె నగ్న ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆపై వాటిని చూపించి ఇస్లాంలోకి మారాలంటూ ఒత్తిడి చేశాడు. లేకుంటే వాటిని సోషల్ అప్ల‌లోడ్ చేస్తానంటూ బెదిరించాడు.
 
ఈ వేధింపులను భరించలేని ఆ యువతి తన స్నేహితుల దృష్టికి తీసుకెళ్లింది. ఆ తర్వాత తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారంతా కలిసి ఈ నెల 8వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ వ్యవహారంలో లవ్ జిహాద్ ఛాయలు కనిపిస్తుండడంతో పోలీసులు ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు. దీంతో ఎన్ఐఏ అధికారులు బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకుని, పరారీలో ఉన్న ఫజల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments