Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాజపాకు అపజయాలు స్టార్ట్... ఓడిపోయానంటూ వెళ్లిపోయిన భాజపా అభ్యర్థి

దేశంలోనూ, రాష్ట్రంలోనూ భాజపాకు ఎదురుగాలి వీస్తోందా? ఈ ఏడాదిలో జరిగే మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ భాజపాకు ఎదురుగాలి కొడుతుందా? భాజపాకు ఇక అపజయాలు పలుకరిస్తాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిష్టాత్మక సీట్లలో భాజ

Webdunia
గురువారం, 31 మే 2018 (12:31 IST)
దేశంలోనూ, రాష్ట్రంలోనూ భాజపాకు ఎదురుగాలి వీస్తోందా? ఈ ఏడాదిలో జరిగే మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ భాజపాకు ఎదురుగాలి కొడుతుందా? భాజపాకు ఇక అపజయాలు పలుకరిస్తాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిష్టాత్మక సీట్లలో భాజపా బాగా వెనకబడిపోయింది. మొత్తం నాలుగుచోట్ల ఉప ఎన్నికలు జరిగితే 2 చోట్ల భాజపా వెనకబడిపోయింది.
 
ఇదిలావుంటే కర్ణాటకలోని ఆర్ఆర్ నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల కౌంటింగు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన మునిరాజ గౌడ కంటే 30 వేల ఓట్ల ఆధిక్యంతో ముందుకు దూసుకెళ్లారు. ఏ దశలోనూ భాజపా అభ్యర్థి పోటీ ఇవ్వలేకపోయాడు. దీనితో భాజపా అభ్యర్థి తన పరాజయం పాలయ్యానంటూ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. తన ఓటమిని అంగీకరిస్తున్నానని, ప్రజల తీర్పును గౌరవిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా భాజపాకు ఎక్కడ చూసినా ఓటములే పలుకరిస్తున్నాయి. మరి 2019 ఎన్నికల్లో పరిస్థితి ఎలా వుంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments