Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే వెళ్ళిపోతున్నానండీ.. భర్తకు భార్య వాట్సాప్ వాయిస్ మెసేజ్

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (15:05 IST)
కన్యాకుమారిలో వివాహం జరిగిన కొన్ని రోజుల్లోనే తన ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లా, వెల్లసందై ప్రాంతానికి చెందిన వేల్ మురుగన్ (26)కు అదే ప్రాంతానికి చెందిన రాజశ్రీ (23)ని వివాహం చేసుకున్నాడు. గత నవంబర్ 24వ తేదీ వీరి వివాహం జరిగింది. 
 
కొద్దిరోజుల క్రితం వేల్ మురుగన్ పనికి వెళ్లిన సమయం చూసుకుని రాజశ్రీ తన ప్రియుడితో పారిపోయింది. అయితే భార్య కనిపించలేదని వేల్ మురుగన్ ఎక్కడెక్కడో వెతికాడు. ఆ సమయంలో అతని సెల్ ఫోన్‌కు వాట్సాప్ వాయిస్ మెసేజ్ వచ్చింది. అందులో రాజశ్రీ తన భర్తను నచ్చలేదని చెప్పింది. తనకు నచ్చిన జీవితాన్ని వెతుక్కుని వెళ్తున్నట్లు వెల్లడించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు వేల్ మురుగన్. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలెట్టారు. ఈ దర్యాప్తులో రాజశ్రీ తన ఇంటికి సమీపంలో నివసిస్తున్న సంతోష్ అనే వ్యక్తితో పారిపోయినట్లు తెలిసింది. వీరిద్దరూ పెళ్లికి నుంచి ప్రేమించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అవమానం భరించలేక సంతోష్ తండ్రి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా రాజశ్రీ, సంతోష్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments