Webdunia - Bharat's app for daily news and videos

Install App

గన్ గురిపెట్టి రికార్డ్ డాన్సర్లపై అత్యాచారం.. ఎక్కడ?

జార్ఖండ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. పొట్టకూటితోపాటు వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించే నిమిత్తం రికార్డు డాన్సులతో పాటు వీధి నాటకాలు వేసుకునే ఐదుగురు మహిళలను కొందరు కామాంధులు అత్యాచారం చేశారు.

Webdunia
శుక్రవారం, 22 జూన్ 2018 (11:02 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. పొట్టకూటితోపాటు వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించే నిమిత్తం రికార్డు డాన్సులతో పాటు వీధి నాటకాలు వేసుకునే ఐదుగురు మహిళలను కొందరు కామాంధులు అత్యాచారం చేశారు. ఆ మహిళలను బలవంతంగా ఓ గదిలో బంధించి, తలకు తుపాకీ గురిపెట్టిమరీ అత్యాచారం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
జార్ఖండ్ రాష్ట్రంలోని ఎర్కీలోని కోచాంగ్‌లో మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా 11 మంది సభ్యులతో కూడిన బృందం వీధి నాటకాన్ని ప్రదర్శిస్తుంది. ఆ సమయంలో సాయుధాలతో కూడిన అంగతకులు అక్కడి వచ్చి ఈ బృందంలోని పురుషులను కొట్టి, మహిళలను దూరంగా తీసుకెళ్ళి, గన్‌ గురిపెట్టి అత్యాచారం చేశారు. ఈ కేసులో పోలీసులు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఐదుగురు మహిళల అత్యాచారానికి గురైనట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments