Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలుజారి గర్భందాల్చిన బాలిక... చంపేసిన పాతిపెట్టిన ప్రియుడు

Webdunia
ఆదివారం, 7 మార్చి 2021 (16:38 IST)
జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో ఓ దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఓ బాలికను ఒక కామాంధ ప్రియుడు లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత బాలికతో కామవాంఛ తీర్చుకున్నాడు. ఇంతలో ఆ బాలిక గర్భందాల్చింది. విషయం తెలుసుకున్న బాలిక.. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయసాగింది. దీంతో ఆమెను హత్య చేసిన ప్రియుడు.. ముళ్లపొదల్లో పాతిపెట్టాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జార్ఖండ్ రాష్ట్రం పలాము జిల్లాలో కొరియాదిహ్ గ్రామానికి చెందిన 17 యేళ్ళ బాలిక, 18 వయస్సుగల యువకుడితో ప్రేమలోపడింది. ఆ తర్వాత పెళ్లి పేరుతో ఆ బాలికను శారీరకంగా వాడుకున్నాడు. ఇంతలో ఆ బాలిక గర్భందాల్చింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడ్ని ఒత్తిడి చేసింది. అయితే ఆమె ప్రియుడు అబార్షన్‌ కోసం ఒక నర్సును సంప్రదించగా రూ.10 వేలు అడిగింది. 
 
అంత డబ్బు లేకపోవడంతో ప్రియురాలిని హత్య చేయాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఫిబ్రవరి 21న ఆమెను గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపాడు. అనంతరం స్నేహితుడి సహాయంతో ఆమె మృతదేహాన్ని సోన్ నది తీరంలో పూడ్చిపెట్టాడు. 
 
బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు ఫిబ్రవరి 27న ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆమె ప్రియుడితోపాటు సహకరించిన స్నేహితుడ్ని అరెస్ట్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments