Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందమైన అమ్మాయిలు కాశ్మీర్ యువతను అలా వాడుకుంటున్నారట..

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (15:07 IST)
కాశ్మీర్ యువతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలు అందమైన అమ్మాయిలను ఎరగా ఉపయోగించుకుంటున్నాయని తెలిపింది. సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో నకిలీ పేర్లతో ఖాతాలను క్రియేట్ చేసుకుని.. యువతతో పరిచయం పెంచుకుని.. వలలోకి లాక్కుంటున్నారు. 
 
ఇలా అందమైన అమ్మాయిల వలలో పడిన యువకులను టార్గెట్ చేసుకుని ఆయుధాలను రవాణా చేయడం, ఉగ్రవాదులకు దారి చూపడం వంటి పనులు చేయిస్తున్నట్లు పోలీసులకు షాకింగ్ నిజాలు తెలియవచ్చాయి. బందిపొరాకు చెందిన సయ్యద్ షాజియా అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ నిజాలు బయటికి వచ్చాయి. 
 
తనతో పాటు చాలామంది అందమైన అమ్మాయలు ఉగ్రవాదుల కోసం పనిచేస్తున్నట్లు షాజియా తెలిపింది. ఈమె నుంచి భారీ గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా షాజియా సోదరులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments