Webdunia - Bharat's app for daily news and videos

Install App

లింగ మార్పిడి చేయించుకున్న మగాడు ఇలా... టాప్ మోడల్ కావాలనీ....

ఇటీవలి కాలంలో లింగమార్పిడులు ఎక్కువవుతున్నాయి. ఈమధ్య విశాఖపట్టణం నావికాదళంలో ఒకరు ఇలాగే లింగ మార్పిడి చేయించుకుని ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఇక తాజాగా పాపులర్ చానల్ ఎమ్‌టీవీ స్ప్లిట్‌విల్లా కంటెస్టెంట్లలో ఒకరైన గౌరవ్ అరోరా కాస్తా గౌరీ అరోరాగా మారిపోయింద

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2017 (19:41 IST)
ఇటీవలి కాలంలో లింగమార్పిడులు ఎక్కువవుతున్నాయి. ఈమధ్య విశాఖపట్టణం నావికాదళంలో ఒకరు ఇలాగే లింగ మార్పిడి చేయించుకుని ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఇక తాజాగా పాపులర్ చానల్ ఎమ్‌టీవీ స్ప్లిట్‌విల్లా కంటెస్టెంట్లలో ఒకరైన గౌరవ్ అరోరా కాస్తా గౌరీ అరోరాగా మారిపోయింది. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. 
 
అంతేకాదు... అలా పురుషుడి నుంచి స్త్రీగా మారిన గౌరి ఇండియాలోనే టాప్ మోడల్ కావాలనే ఆకాంక్ష వున్నట్లు వెల్లడించింది. ఎమ్‌టీవీలో సందడి చేస్తూ వచ్చిన గౌరవ్ అరోరా అలా సెక్సీ స్త్రీ అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తను లింగమార్పిడి చేసుకున్నట్లు ప్రకటించి, ఉన్నత శిఖరాలను చేరుకోవాలనీ, మోడల్ ప్రపంచంలో తను నెంబర్ వన్ కావాలన్నదే ఆకాంక్ష అంటూ గౌరీ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం