Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ రోజు దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎన్ని?

Covid Cases
Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (10:30 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. ఈ రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల్లో భారీగా తగ్గుదల కనిపిస్తుంది. ఇప్పటికే 20 వేల దిగువకుపడిపోయిన ఈ కేసులు... గడిచిన 24 గంటల్లో 14 వేలకు దిగువకు చేరుకున్నాయి. 
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 13405 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ బారినపడిన వారిలో 235 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,12,344కు చేరుకుంది. 
 
ఇకపోతే, 34,226 మంది కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నట్టు బులిటెన్‌లో పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.24శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 1,81,075 యాక్టివ్ కేసులు ఉన్నాయిు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

ముత్తయ్య ట్రైలర్ మనసును కదిలించిందంటున్న రాజమౌళి

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments