Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిచ్చగాళ్లపై సర్వే... ఏపీకి మూడో స్థానం.. దేశంలో 4 లక్షల మంది!

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (17:29 IST)
Beggar
దేశంలో బిచ్చగాళ్లపై సర్వే జరిగింది. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 4 లక్షల మంది బిచ్చగాళ్లు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది.భారతదేశంలో ప్రజల శ్రేయస్సు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా నిరుపేదలు భిక్షాటనపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలో బిచ్చగాళ్ల సర్వేను ప్రకటించింది.
 
దేశవ్యాప్తంగా నిర్వహించిన గత సర్వే ప్రకారం 4,13,670 మంది బిచ్చగాళ్లు ఉన్నారు. భారతదేశంలో పశ్చిమ బెంగాల్‌లో అత్యధిక సంఖ్యలో బిచ్చగాళ్ళు ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 81,244 మంది బిచ్చగాళ్లు ఉండగా, వారిలో 4,323 మంది 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే.
 
65,835 మంది బిచ్చగాళ్లతో ఉత్తరప్రదేశ్, 30,219 మంది బిచ్చగాళ్లతో ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తమిళనాడులో 6,814 మంది బిచ్చగాళ్లు ఉండగా, వీరిలో 782 మంది 19 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారేనని తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

దివ్యప్రభ న్యూడ్ వీడియో... సోషల్ మీడియాలో వైరల్... పాపులారిటీ కోసమేనా (Video)

తుదిదశలో 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' షూటింగ్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments