Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలోని ఉత్తమ విద్యా సంస్థల్లో ఐఐటీ మద్రాస్ ... ది బెస్ట్!!

ఠాగూర్
సోమవారం, 12 ఆగస్టు 2024 (19:54 IST)
దేశంలోని ఉత్తమ విద్యా సంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్ మరోమారు ది బెస్ట్ విద్యా సంస్థగా నిలిచింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సోమవారం ఉత్తమ విద్యా సంస్థల జాబితాను విడుదల చేయగా, ఇందులో ఐఐటీ ఎం మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ విద్యాసంస్థ అత్యుత్తమ విద్యా సంస్థగా ఓవరాల్‌గా ఆరో యేడాది అగ్రస్థానంలో నిలిచింది. ఇకపోతే, ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్సీ బెంగుళూరు మొదటి స్థానంలో నిలించింది. 
 
నేషనల్ ఇనిస్టిట్యూట్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్ వర్క్ కింద రూపొందించిన ఈ జాబితాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని సోమవారం విడుదల చేశారు. యూనవర్శిటీలు, కాలేజీలు, రీసెర్స్ ఇనిస్టిట్యూట్‌లు, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, మెడికల్ ఇలా మొత్తం 13 విభాగాల్లో ర్యాంకులు ప్రకటించారు. విద్యా సంస్థల్లో అందిస్తున్న విద్యాబోధన, కల్పిస్తున్న సౌకర్యాల ఆధారంగా 2016 నుంచి ఈ ర్యాంకులను ప్రకటిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

''ఫౌజీ''లో ఇద్దరమ్మాయిలతో ప్రభాస్ రొమాన్స్?

టాలీవుడ్ లో లైంగిక వేధింపుల పరిష్కారానికి మహిళా కమిటీ ఏర్పాటు

సి-అంటే సిగ్గు ని- అంటే నిజాయితీ.. మా- అంటే మానం వుండదు.. బషీర్ మాస్టర్ (video)

బిగ్ బాస్ హౌస్‌లో మూడో వారం.. ఎలిమినేట్ అయిన వారు ఎవరు?

మోక్షజ్ఞ సినిమాకు భారీ బడ్జెట్.. రూ.100 కోట్లు ఖర్చు చేస్తారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments