Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఏఎఫ్ ఏఎన్‌-32 విమానం మిస్... 13 మంది వున్నారు...

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (17:07 IST)
భార‌తీయ వైమానిక ద‌ళానికి చెందిన ఏఎన్‌-32 ఎయిర్‌క్రాఫ్ట్ ఆచూకీ మిస్సైంది. అస్సాంలోని జోర్‌హాట్ నుంచి బ‌య‌లుదేరిన ఐఏఎఫ్ విమానం మిస్సైన‌ట్లు అధికారులు చెబుతున్నారు. ఆ విమానంలో 13 మంది ప్ర‌యాణిస్తున్నారు. 
 
ఆంట‌నోవ్ 32 విమానం.. 12.25 నిమిషాల‌కు టేకాఫ్ తీసుకున్న‌ది. అది అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మెచూకా ల్యాండింగ్ గ్రౌండ్‌కు వెళ్లాల్సి ఉంది. ఆ విమానం చివ‌రిసారిగా ఒంటి గంట‌కు కాంటాక్ట్ అయ్యింది. ఐఏఎఫ్ విమానం ఆచూకీ కోసం.. సుఖోయ్ 30 యుద్ధ విమానంతో గాలింపు చేప‌డుతున్నారు. 
 
సీ 130 స్పెష‌ల్ ఆప‌రేష‌న్ విమానాన్ని కూడా సెర్చ్ మిష‌న్ కోసం వాడుతున్నారు. ఐఏఎఫ్ ఏఎన్‌-32 విమానం ఎక్క‌డికి వెళ్లింద‌న్న దానిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వుండడానికి కారణం ఇదే

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments