Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

ఠాగూర్
గురువారం, 22 మే 2025 (15:10 IST)
ప్రియుడుతో వెళుతున్న భార్యను భర్త రెడ్ హ్యాండెడ్‌‍గా పట్టుకున్నారు. ఆ తర్వాత భార్య నుదుటిపై ఉన్న సిందూరాన్ని తుడిచివేశాడు. పిమ్మట ఆమె ప్రియుడుతోనే భార్యకు నుదుట బొట్టు పెట్టించాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియకపోయినప్పటికీ ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తన భార్య వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించిన భర్త వారిని వెంబడించాడు. ఓ చోట కారులో ఏకాంతంగా ఉన్న సమయంలో వారిని పట్టుకున్నాడు. ఆ సమయంలో తీవ్ర ఆగ్రహానికి గురైనప్పటికీ అతను వినూత్నంగా ప్రవర్తించాడు. 
 
ముందుగా తన భార్య నుదుటిపై ఉన్న సిందూరాన్ని స్వయంగా తుడిచివేశాడు. ఆ తర్వాత ఆమె ప్రియుడుని పిలిచి తన భార్య పాపిటలో మళ్ళీ సిందూరం దిద్దమని ఆదేశించాడు. ఈ అనూహ్య పరిణామంతో ఆ మహిళ, ఆమె ప్రియుడు షాక్‌కు గురయ్యారు. 
 
భర్త చేసిన ఈ పని చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు భర్త చర్యను సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం ఇది ఏమాత్రం సబబు కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments