Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు బాబులకు షాకిచ్చిన సర్కారు.. తాగుబోతులు కౌ సెస్ చెల్లించాల్సిందే...

Webdunia
శనివారం, 18 మార్చి 2023 (13:15 IST)
మందు బాబులకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. ఇకపై మందు బాటిళ్లపై ఆవుల సుంకం (కౌ సెస్) వసూలు చేయాలని నిర్ణయించింది. ఒక్కో బాటిల్‌పై రూ.10 చొప్పున విధిస్తామని తెలిపింది. దీని వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.100 కోట్ల మేరకు వస్తాయని, ఈ నిధులను రాష్ట్రంలో పాడిపరిశ్రమల అభివృద్ధికి ఖర్చుచేస్తామని తెలిపింది. 
 
2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ సెస్‌ను వసూలు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సఖు తెలిపారు. పాడిపరిశ్రమ అభివృద్ధి, పాల ఉత్పత్తిదారుల ఆదాయాన్ని పెంచేందుసు వీలుగా ఆవు, గెదె పాలను కొనుగోలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునివ్వడమే కాకుండా, ప్రభుత్వం కూడా భారీ ఎత్తున వీటిని కొనుగోలుచేయనుంది. ఈ క్రమంలోనే ఆవు సెస్ వసూలు చేయాలని ప్రతపాదించింది.
 
ఇకపోతే, హిమాచల్ ప్రదేశ్ బడ్జెట్ వివరాల్లోకి వెళ్తే.. రూ.53413 కోట్ల బడ్జెట్ ఉంటగా ఇందులో పాడిపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు వీలుగా హిం-గంగా ప్రాజెక్టును ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రూ.500 కోట్ల మేరకు ఖర్చు చేయనున్నారు. ఇందులోభాగంగా, 2.31 లక్షల మంది పాడి రైతులకు రూ.1500 మేరకు వింఛను అందజేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన శంకరప్రసాద్‌గారిని కలిసేందుకు సైకిల్‌పై వచ్చిన మహిళా వీరాభిమాని (వీడియో)

Vishal engagment: నేడు నిశ్చితార్థం జరుపుకున్నవిశాల్, సాయి ధన్సిక

Chiru: అభిమాని రాజేశ్వరి పట్ల మెగాస్టార్ చిరంజీవి ఆత్మీయ స్పందన

Shilpa: సుధీర్ బాబు జటాధర నుంచి తాంత్రిక పూజ చేస్తున్న శిల్పా శిరోద్కర్‌ లుక్

Barbaric Review: మారుతి సమర్పించిన త్రిబాణధారి బార్బరిక్ మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments