Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పేపర్‌ లీక్: టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం.. మరో రెండు పరీక్షలు రద్దు

Advertiesment
Paper leak
, శుక్రవారం, 17 మార్చి 2023 (16:10 IST)
పేపర్‌ లీక్ ఘటనతో టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసింది. గ్రూప్-1తో పాటు డీఏవో, ఏఈఈ పరీక్షలను కూడా రద్దు చేసింది. 
 
జూన్ 11న గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మిగిలిన పరీక్షలకు కూడా అధికారులు షెడ్యూల్ ప్రకటించనున్నారు. 
 
పేపర్ లీకేజ్ వ్యవహారం బయటపడినప్పటి నుంచి ఈ ఘటనపై సిట్ విచారణ కొనసాగుతోంది. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాబ్ చేస్తే ఇంటి పరువు పోతుందట.. కోడలిపై ఇటుక రాతితో దాడి..