Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్ఞాన్‌వాపి కేసులో కీలక ఆదేశాలు జారీచేసిన సుప్రీంకోర్టు

Webdunia
మంగళవారం, 31 మే 2022 (12:29 IST)
జ్ఞాన్‌వాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వీడియోగ్రఫీ సర్వే నివేదికపై ముఖ్యమైన ఆదేశాలను వారణాసి కోర్టు జారీచేసింది. జ్ఞాన్‌వాపి మసీదు వీడియోగ్రఫీ సర్వే రిపోర్టును పిటిషనర్లకు అందజేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో 27 మంది పిటిషనర్లకు నివేదిక అందచేయనుంది. అయితే, ఆ నివేదికను ఎట్టిపరిస్థితుల్లోనూ బహిర్గతం చేయొద్దంటూ పిటిషనర్లకు కోర్టు స్పష్టం చేసింది. 
 
ఇదిలావుంటే, సర్వే నివేదికను బహిర్గతం చేయాలని హిందూ సంఘాల తరపు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. అలాగే, జ్ఞాన్‌వాపి మసీదులో లభించిన శివలింగానికి పూజలు చేసేందుకు అనుమతించాలని ఆయన కోరారు. జ్ఞాన్‌వాపీ మసీదు వీడియో సర్వేను బహిర్గతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన కోర్టు తదుపరి విచారణను జూలై 4వ తేదీకి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments