Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొరుగింటి ఆడ కుక్కపై 67 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (20:37 IST)
కామాంధులు రెచ్చిపోతున్నారు. వయోబేధం లేకుండా మహిళలపైనే కాదు.. మూగ జీవులపై కూడా అకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పొరుగింటిలో ఉండే కుక్కపై సురేశ్ అనే 67 సంవత్సరాల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
 
ముఖేశ్‌కు ఆడ, మగ రెండు కుక్కలు ఉన్నాయి. సెప్టెంబర్ 28వ తేదీ సురేశ్ ఆడకుక్కను తనింటికి ఎత్తుకెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత దాని యజమానికి అది కనిపించడం లేదని తెలుసుకున్నాడు. బయటకు వెళ్లి మొత్తం వెతికా. ఒక్క మగ కుక్క మాత్రమే కనిపించింది. ఆడకుక్క ఆచూకీ తెలియలేదు. సురేశ్ ఇంట్లో నుంచి ఆడ కుక్క మొరుగుతున్నట్లుగా వినిపించి వెళ్లేసరికి.. సురేశ్ కుక్కతో లైంగిక చర్యకు పాల్పడుతూ కనిపించాడు’ అని ముఖేశ్ చెప్తున్నాడు.
 
దాన్ని మొత్తాన్ని మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేశాడు ఆ యజమాని. అందరికీ విషయం చెప్పి అతను చేసిన దారుణాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సురేశ్.. తన పరువు పోగొట్టాలనే ఇలా చేస్తున్నాడంటూ తిప్పికొట్టే ప్రయత్నం చేశాడు. 
 
కానీ, తన దగ్గర సాక్ష్యంగా వీడియో ఉందని, ఇది లేకపోతే ఎవరూ ఈ విషయాన్ని నమ్మరనే ఆ పనిచేశానని చెప్పాడు. అంత పెద్దమనిషి ఇలాంటి పనులు చేయడానికి ఎలా మనస్కరించిందోనని’ విచారం వ్యక్తం చేశాడు ఆ యజమాని. ఒకరోజు తర్వాత నిందితుడి గురించి సాక్ష్యాలు సమర్పించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెక్షన్ 377 ప్రకారం.. అతనిపై కేసు ఫైల్ చేసి బోండ్సీ జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం