Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ పట్ల ఆస్పత్రి సెక్యూరిటీ ఓవరాక్షన్.. వీడియో వైరల్

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (21:38 IST)
woman
మధ్యప్రదేశ్‌లో ఓ మహిళ పట్ల ఆస్పత్రి సెక్యూరిటీ గార్డు దారుణంగా ప్రవర్తించాడు. ఆమె చేయిపట్టుకుని బయటకు ఈడ్చి పారేశాడు. మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్‌లో గురువారం ఈ ఘటన జరిగింది.

చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన 30 ఏళ్ల మహిళను సెక్యూరిటీ గార్డు 300 మీటర్లకుపైగా బురద రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఆమెను ఆసుపత్రి బయట పడేశాడు.

ఈ దారుణాన్ని మొబైల్‌లో చిత్రీకరించిన కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా ఫొటోలు వైరల్‌ అయ్యాయి. దీంతో ఆసుపత్రి యాజమాన్యం అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించింది.
 
అయినా సెక్యూరిటీ గార్డు తప్పు ఏమీ లేదంటూ ఆస్పత్రి సిబ్బందికి మద్దతిచ్చారు. మతిస్థిమితం లేని మహిళను ఎవరో తీసుకొచ్చి ఆసుపత్రి వద్ద వదిలి వెళ్లారని ఆరోపించారు.

సిబ్బందిని ఆమె తిడుతూ హంగామా చేయడంతో అక్కడి నుంచి పంపాలని సెక్యూరిటీ గార్డుకు చెప్పామన్నారు. ఆ మహిళ గేటు మధ్యలో కూర్చోవడంతో అంబులెన్స్‌ కోసం సెక్యూరిటీ గార్డు ఆమెను పక్కకు మాత్రమే లాగాడని తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments