Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్షి వల్ల ఇలా జరిగింది.. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో..?

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2023 (17:43 IST)
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు ఎమెర్జెన్సీ విధించారు. ఏప్రిల్ 1న దుబాయ్‌కి వెళ్లే ఫెడెక్స్ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఓ పక్షి ఢీకొట్టింది. 
 
దీంతో అధికారులు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. వెయ్యి అడుగుల ఎత్తులో పక్షి దాడి జరిగిందని విమానాశ్రయ అధికారులు చెప్పారు. 
 
ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఎమర్జెన్సీని విధించినట్లు అధికారులు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం విమానం దుబాయ్‌కి మధ్యాహ్నం 3.29 గంటలకు చేరుకోవాలి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వైకాపా నేతలు తిట్టమంటే తిట్టాం.. సారీ చెబుతున్నా.. వదిలేయండి ప్లీజ్ : శ్రీరెడ్డి (Video)

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అంగరంగ వైభవంగా నటుడు నెపోలియన్ కుమారుడు వివాహం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments