Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహబూబాబాద్ జిల్లాలో విషాదం..13 ఏళ్ళ బాలిక గుండెపోటుతో మృతి

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2023 (17:03 IST)
Girl
మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం శివారులో బోడతండాకు చెందిన బోడ లక్పతి, వాసంతి దంపతుల ముద్దుల కుమార్తె స్రవంతి (13) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించింది. 
 
ఓ స్థానిక ప్రైవేట్ స్కూల్‌లో ఆరగ తరగతి చదువుకుంటున్న స్రవంతి, గురువారం శ్రీరామనవమి సందర్భంగా స్కూలుకు సెలవు కావడంతో సాయంత్రం వరకు తండాలో తోటి మిత్రులతో హాయిగా ఆడుకుంది. రాత్రి అమ్మ చేతి గోరుముద్దలు తిని నాన్నమ్మ పక్కలో పడుకుని కథలు చెప్పించుకుని హాయిగా పడుకుంది. 
 
శుక్రవారం తెల్లవారుజామున నిద్రలేచి ఆయాసపడుతూ తల్లితండ్రులను లేపి గుండెలో నొప్పిగా ఉందని చెప్పడంతో వారు అప్పటికప్పుడు గ్రామంలోని ఆర్‌ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళారు. కానీ అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యుడు చెప్పడంతో తల్లితండ్రులు గుండెలు బాదుకొంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments