Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి హ్యాపీ... ఫ్రెండ్ భార్య అంగీకారంతోనే ఇద్దరూ సెక్సులో అని తేలింది...

కర్నాటక మాజీమంత్రి మొన్నటివరకూ అత్యాచారం కేసుపై ఎలాంటి తీర్పు వస్తుందోనని గిజగిజలాడిపోయారు. కానీ కోర్టు తీర్పుతో చాలా హ్యాపీగా, హుషారుగా బయట తిరుగుతున్నారట. ఆయనగారిపై నమోదైన అత్యాచారం కేసు మలుపు తీసుకుని పరస్పర అంగీకారంతోనే సెక్స్ అని తేలింది. దీనితో

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (20:41 IST)
కర్నాటక మాజీమంత్రి మొన్నటివరకూ అత్యాచారం కేసుపై ఎలాంటి తీర్పు వస్తుందోనని గిజగిజలాడిపోయారు. కానీ కోర్టు తీర్పుతో చాలా హ్యాపీగా, హుషారుగా బయట తిరుగుతున్నారట. ఆయనగారిపై నమోదైన అత్యాచారం కేసు మలుపు తీసుకుని పరస్పర అంగీకారంతోనే సెక్స్ అని తేలింది. దీనితో ఆయనపై వేసిన కేసు తేలిపోయింది. 
 
2009 నవంబర్ 27వ తేదీన తన భార్యపై తన స్నేహితుడు వెంకటేష్ మూర్తిపై అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేశారు. ఆ స్నేహితుడు ఎవరో కాదు... అప్పట్లో కర్నాటక భాజపా సర్కారులో మంత్రిగా వున్న హాలప్ప. కేసు నమోదు కావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఐతే అప్పట్నుంచి కేసు విచారణ జరిగింది. సీఐడీ అధికారులు ల్యాబులో రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో షాకింగ్ విషయం బయటపడింది. 
 
మాజీమంత్రిగారితో సదరు మహిళ ఇష్టపూర్వకంగానే సెక్సులో పాల్గొన్నట్లు తేలింది. దీనితో కోర్టు ఈ కేసుని 17న కొట్టేసింది. ఇక అప్పట్నుంచి మాజీ మంత్రిగారు హ్యాపీగా వున్నారట. అది సరే... వివాహేతర సంబంధం అని తేలింది కదా.. పైగా మీరు ప్రజాప్రతినిధి అని అడిగితే... మారుమాట మాట్లాడటం లేదట. మరి దీనికి సమాధానం ఏం చెపుతారో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం