Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాయిలెట్ సీటును నాలుకతో నాకిస్తూ స్కూల్‌లో ర్యాగింగ్... 26వ అంతస్తు నుంచి దూకేసిన బాలుడు...

ఠాగూర్
శుక్రవారం, 31 జనవరి 2025 (17:47 IST)
ర్యాగింగ్ భూతం ఇంకా పట్టిపీడిస్తూనే వుంది. సాధారణంగా కాలేజీల్లో ఉండే ఈ ర్యాగింగ్ ఇపుడు పాఠశాలల్లోకి కూడా పాకింది. ఫలితంగా పలువురు చిన్నారులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా కేరళ రాష్ట్రంలో ఓ పాఠశాలలో ర్యాగింగ్‌, బెదిరింపులతో మిహిర్ అనే 15 ఏళ్ల బాలుడు  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టాయిలెట సీట్‌ను నాలుకతో నాకించారు. అలాగే, చర్మరంగుతో కామెంట్స్ చేస్తూ హింసించారు. 
 
గత నెల 15వ తేదీన కేరళలోని ఎర్నాకులంలోని తన అపార్ట్‌మెంట్ భవనంలోని 26వ అంతస్తు నుండి మిహిర్ దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని మృతుడి తల్లి రాజనా పీఎం వెల్లడించారు. ర్యాగింగ్ వల్ల తన కుమారుడు అనుభవించిన హింసను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
 
తన కుమారుడికి న్యాయం చేయాలని, అతని మరణం వృధా కాకూడదని ఆమె డిమాండ్ చేశారు. కాగా మిహిర్ మరణం పట్ల సోషల్ మీడియాలో  జస్టీస్ ఫర్ మిహిర్ పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. సామాన్యలతో పాటు సెలబ్రిటీలు మిహిర్ కుటుంబానికి న్యాయం జరగాలంటూ పోస్టులను షేర్ చెస్తున్నారు. సమంత కీర్తి సురేష్ సైతం బాలుడి కుటుంబానికి న్యాయం జరగాలని , మిహిర్ మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rajna Pm (@rajnapm)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments