Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం: ఆస్పత్రిలో భయం భయం.. ఒక రోగి తప్ప..?

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (12:42 IST)
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో, పూత్ ఖుర్ద్‌‌లో ఉన్న.. బ్రహ్మశక్తి ఆస్పత్రిలో మంటలు వ్యాపించాయి. ప్రమాదం ఉదయం 5 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో రోగులు, వైద్య సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. బయటకు పరుగులు తీశారు. 
 
అయితే, ఒక రోగి ఐసీయూలో గదిలో ఉన్నాడు. అతను చనిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతంతో దట్టమైన పొగలు వ్యాపించాయి.
 
స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 
 
మంటలను ఆర్పేందుకు తొమ్మిది ఫైర్ ఇంజిన్‌లను ఆ ప్రాంతంలో తరలించారు. కాగా, వెంటిలేటర్ సపోర్టులో ఉన్న ఒక రోగి తప్ప మిగిలిన వారందరూ సురక్షితంగా రక్షించబడ్డారని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments