Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్లు జాగ్రత్త.. కరోనాకు అదే డేంజర్ స్పాట్..

Webdunia
శనివారం, 9 మే 2020 (15:37 IST)
అవును.. కరోనా వేగంగా వ్యాపించేందుకు కళ్లు మాత్రమే డేంజర్ స్పాట్‌గా మారిపోతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముక్కు, నోరు కంటే వేగంగా కళ్ల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తోందని తాజా పరిశోధనలో తేలింది. కరోనా వైరస్ నేపథ్యంలో సురక్షిత చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తున్నారు. 
 
ఎప్పటికప్పుడు చేతులను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారు. తద్వారా ఇతరుల నుంచి ముక్కు, నోటి ద్వారా తమకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, ఇలా కంటి ద్వారా మనిషిలోకి చొచ్చుకువెళ్ళడం ఆందోళన కలిగిస్తోంది. అంచనా ప్రకారం మనిషి ప్రతి గంటకు 16 సార్లు కంటిని టచ్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో, కంటి ద్వారా వైరస్ వేగంగా వ్యాపిస్తుందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
 
కళ్లపై ఉన్న కంజంక్టివా అనే సన్నని పొరపై దాడి చేసి అక్కడి నుంచి శరీరంలోకి కరోనా వైరస్ ప్రవేశిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సార్స్ వైరస్ కంటే వంద రెట్లు వేగంగా కరోనా వైరస్ దాడి చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments