ఆ ఏనుగుకు లాడెన్ అనే పేరు..? ఎందుకో తెలుసా?

ఆ ఏనుగుకు లాడెన్ అనే పేరుంది. అందుకే సులభంగా ప్రాణాలను తీసేస్తుంది. తాజాగా ఆ ఏనుగు 37 మందిని బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. మేఘాలయలోని గరోహిల్స్‌లో ఏనుగు అంటేనే జనం జడుసుకుంటున్నారు. 2016 నుంచి ఈ

Webdunia
సోమవారం, 11 జూన్ 2018 (13:12 IST)
ఆ ఏనుగుకు లాడెన్ అనే పేరుంది. అందుకే సులభంగా ప్రాణాలను తీసేస్తుంది. తాజాగా ఆ ఏనుగు 37 మందిని బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే..  మేఘాలయలోని గరోహిల్స్‌లో ఏనుగు అంటేనే జనం జడుసుకుంటున్నారు. 2016 నుంచి ఈ ఏనుగు ప్రజలను పరుగులు తీసేలా చేస్తుంది. గ్రామాలు, జనావాసాలపై పడి దాడులు చేసి జనాలను తొక్కి చంపేస్తోంది. 
 
తాజాగా ఈ నెల రెండో  తేదీన తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో అసోంలోని పట్‌పారా పహర్టోలీ గ్రామంలో ఓ గిరిజనుడి ఇంటిపై  ఏనుగు దాడి చేసింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇంటి యజమాని హజోంగ్‌ను తొక్కి చంపేసింది. 
 
సాయంత్రం కాగానే గ్రామాలపై పడడం, అడ్డం వచ్చిన వారిని చంపేయడాన్ని ఈ లాడెన్ పనిగా పెట్టుకుంది. లాడెన్ ఆగడాలు మరీ పెచ్చుమీరడంతో కాల్చి చంపేలా ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులను కోరినట్టు అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

Vantalakka: బిజీ షెడ్యూల్‌ వల్ల భర్త, పిల్లల్ని కలుసుకోలేకపోతున్నాను.. వంటలక్క ఆవేదన

Hero Karthi: అన్నగారు వస్తారు అంటున్న హీరో కార్తి

నేడు నయనతార బర్త్‌డే.. ఖరీదైన బహమతిచ్చిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments