ఏనుగు పెద్దదా? చీమ పెద్దదా?
మాస్టార్ : రాజూ.. ఏనుగు పెద్దదా? చీమ పెద్దదా? స్టూడెంట్: ముందు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్.. ఏది పెద్దదో చెప్తాను..!
Publish Date: Wed, 20 Dec 2017 (09:16 IST)
Updated Date: Wed, 20 Dec 2017 (09:29 IST)
మాస్టార్ : రాజూ.. ఏనుగు పెద్దదా? చీమ పెద్దదా?
స్టూడెంట్: ముందు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్.. ఏది పెద్దదో చెప్తాను..!