Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ సర్కార్‌‌కు మరో దిమ్మ తిరిగే షాక్‌.. డోర్ టు డోర్..?

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (13:33 IST)
కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్‌‌కు మరో దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చింది దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు. తాజాగా మోడీ సర్కార్‌ నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. దివ్యాంగులకు కరోనా మహమ్మారి టీకాల పంపిణీ కేసు నేపథ్యంలో సుప్రీం కోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
 
ఈ కేసు వివరాల్లోకి వెళితే.. దివ్యాంగులకు కోవిడ్‌ టీకాల పంపిణీ పై సుప్రీం కోర్టు లో పిటీషన్‌ దాఖలు అయింది. ఈ దివ్యాంగులకు టీకాల పంపిణీ పై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది ఢిల్లీ మహిళా ఆయోగ్‌ సంస్థ. 
 
ఇంటింటికీ వెళ్లి దివ్యాంగులకు కరోనా మహమ్మారి టీకాలు వేయాలని కోరారు పిటిషనర్‌. ఇక పిటిషనర్‌ వాదనలు విన్న సుప్రీం కోర్టు.. కేంద్ర సర్కార్‌ కు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించక పోతే… చర్యలు తప్పవని హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments