Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సు మిస్సయింది.. కారు ఎక్కింది... ముగ్గురు కామాంధుల చేతిలో నలిగిపోయింది...

ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. 12 యేళ్ల బాలిక ముగ్గురు కామాంధులు చేతిలో నలిగిపోయింది. ఈ దారుణం ఈనెల 18వ తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (13:36 IST)
ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. 12 యేళ్ల బాలిక ముగ్గురు కామాంధులు చేతిలో నలిగిపోయింది. ఈ దారుణం ఈనెల 18వ తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
గ్రేటర్ నోయిడాకు చెందిన ఓ బాలిక 12వ తరగతి చదువుతోంది. ఆ యవతి ఈనెల 18వ తేదీన పాఠశాలకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో స్కూలు బస్సు మిస్సైంది. దాంతో ఆ బాలిక ఇంటికి నడిచి వెళ్లాలని నిర్ణయించుకుని రోడ్డుపైకి వచ్చింది. ఆ సమయంలో కారులో వచ్చిన ముగ్గురు అబ్బాయిలు.. తనను ఇంటి వద్ద దించుతామని నమ్మించడంతో ఆ బాలిక కారు ఎక్కింది.
 
కొద్దిదూరం వెళ్లాక ఆ బాలిక నోట్లో బట్టలు కుక్కి, ఆ తర్వాత రేప్‌కు ప్రయత్నించారు. ఓ మత్తు పానీయాన్ని కూడా ఆమెకు తాగించారు. తమ కూతురు రాత్రి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి 2 గంటల సమయంలో నాలెడ్జ్ పార్క్ ఏరియాలో మత్తులో ఆ యువతిని గుర్తించారు. హాస్పటల్‌కు తీసుకువెళ్లి వైద్యం చేయగా, ఆమె అత్యాచారానికి గురైనట్టు తేలింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు కామాంధుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments