Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

ఠాగూర్
ఆదివారం, 27 జులై 2025 (12:35 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఓ దారుణం జరిగింది. పాఠశాల బాత్రూమ్‌లో 14 యేళ్ల బాలుడిపై లైంగిక దాడి జరిగినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 24వ తేదీన ఈ ఘటన జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై బాధితుడుకి వైద్య పరీక్షలు నిర్వహించి కౌన్సెలింగ్ ఇచ్చారు. 
 
ఈ నెల 24వ తేదీన పోలీసులకు ఒక పీసీఆర్ కాల్ వచ్చింది. స్కూల్ వాష్ రూమ్‌లో 14 యేళ్ల బాలుడిపై లైంగిక దాడి జరిగినట్టు కాలర్ సమాచారం అందించాడు. పోలీస్ బృందం వెంటనే స్కూల్‌కు చేరుకుంది. అయితే, అంతకుముందే ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు వారితో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. 
 
బాధితుడికి కౌన్సిలింగ్ సెషన్‌లు ఏర్పాటు చేయడంతో పాటు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. డాక్టర్ నుంచి మెడికో లీగల్ సర్టిఫికేట్ అందిన తర్వాత బాలుడుపై లైంగిక దాడి జరిగినట్టు పోలీసులు నిర్ధారించి, నిందితుడుపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం