భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు... ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి..

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (14:54 IST)
భారీ సెక్స్ రాకెట్‌ను పోలీసులు చేధించారు. కొన్ని నెలల పాటు గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ సెక్స్ గుట్టును డెహ్రాడూన్ పోలీసులు రట్టు చేశారు. ఈ రాకెట్‌లో ఏడుగురు వున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానాకు చెందిన ఆరుగురు యువతులను డెహ్రాడూన్‌కు రప్పించి, వారికి ఉద్యోగం ఇప్పిస్తామని ఎర వేశారు. 
 
అక్కడికి వెళ్లాక ఓ ఇంటిలో వారితో వ్యభిచారం చేయించారు. అక్కడే కాకుండా వారిని వివిధ ప్రాంతాలకు పంపిస్తూ సెక్స్ రాకెట్ నడిపారు. అయితే, ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో రంగంలోకి దూకిన పోలీసులు నిఘా పెట్టి ఓ చోట కారులో నిందితులను అదుపులోకి తీసుకొని, యువతులను రక్షించారు. అమిత్ అనే వ్యక్తి ఈ వ్యభిచారాన్ని నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం